GT Vs LSG: పొట్టు పొట్టు కొడుతున్న పూరన్, మార్క్రమ్.. విజయానికి చేరువలో లక్నో- 10 ఓవర్లలో ఎంత స్కోరంటే?
గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఛేజింగ్ అదరగొడుతోంది. 181 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జట్టు 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 114 పరుగులు సాధించింది. ఇంకా 60 బంతుల్లో 67 పరుగులు కొట్టాల్సి ఉంది. క్రీజ్‌లో పూరన్, మార్క్రమ్ ఉన్నారు.
/rtv/media/media_files/2025/05/23/69qphF8teYLts75Zci4o.jpg)
/rtv/media/media_files/2025/04/12/fKUgGbzRWF0793TtNH7R.jpg)
/rtv/media/media_files/2025/04/12/ay9dcVH7WQ2vKE8Pgwut.jpg)
/rtv/media/media_files/2025/04/12/RkZe9BSwcpvqW7dFxp6H.jpg)