AP Crime : ప్రియురాలి పై కత్తితో దాడి చేసిన ప్రియుడు..ఒంటిపై 20 కత్తిపోట్లు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. కొంతకాలంగా తనతో సహాజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
/rtv/media/media_files/2025/07/07/lover-attack-2025-07-07-17-14-03.jpg)
/rtv/media/media_files/2025/05/02/dsX5y3aEtRedHpUp4g2H.jpg)
/rtv/media/media_files/2025/03/15/c4MjNyWqfmt7cWl1elP9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/crime-6-jpg.webp)