Married Life: పెళ్లైన తర్వాత ప్రేమ తగ్గకుండా ఉండాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వండి!
పెళ్లి అనేది ఒక అందమైన బంధం.దంపతులకు మొదటి రోజుల్లో వైవాహిక బంధం చాలా అందంగా, ఉత్సాహంగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవచ్చు.అయితే మ్యారీడ్ లైఫ్లో లవ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే, కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుందాం.