తొమ్మిదొవ తరగతిలోనే అతనితో ప్రేమలో పడ్డాను.. ఇంకా మరిచిపోలేకపోతున్నా: తాప్సీ
స్టార్ నటి తాప్సీ పన్నూ తన ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ గురించి ఓపెన్ అయింది. తొమ్మిదో తరగతిలో సీనియర్ అబ్బాయితో ప్రేమలో పడ్డానని చెప్పింది. కానీ చదువు డిస్ట్రబ్ అవుతుందని అతను కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పాడని, ప్రేమ, ఆకర్షణకు తేడా తెలియక తాను చాలా రోజులు బాధ పడ్డానని తెలిపింది.