ఇంటర్నేషనల్Hollywood: హాలీవుడ్ ప్రముఖులపై మండిపడుతున్న జనాలు! కాలిఫోర్నియాలో వరుసగా మూడేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కరువు నమోదవడంతో.. అక్కడి అధికారులు 2022లో నీటి సంరక్షణ నిమిత్తం కఠిన నిబంధనలు పెట్టారు. కానీ హాలీవుడ్ ప్రముఖులు మాత్రం నీటిని విచ్చలవిడిగా వినియోగించడంతో ప్రజలు మండిపడుతున్నారు. By Bhavana 13 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్లాస్ ఏంజిల్స్‌లో ఖరీదైన కార్చిచ్చు.. లక్షల కోట్లు బూడిదపాలు కాలిఫోర్నియాలో కార్చిచ్చు కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రకృతి విపత్తులో 11-13లక్షల కోట్ల విలువైన సంపద బూడిదపాలైంది. ఓ పక్క మంచు తుఫాను, మరో కార్చిచ్చు అమెరికాని అతలాకుతలం చేస్తున్నాయి. దీనికి కారణం.. హెడింగ్‌పై క్లిక్ చేసి లాంగ్ ఆర్టికల్ చదవండి. By K Mohan 12 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా లాస్ ఏంజిల్స్ లో రెండు రోజు క్రితం కార్చిచ్చు అంటుకుంది. హాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధిచిన చాలా మంది ఇళ్ళు, ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.స్టార్ నటీనటులు బెన్ అప్లెక్, టామ్ హ్యాంక్స్ , మైల్స్ టెల్లర్, స్టీవెన్ స్పీల్ బర్గ్, సైతం రోడ్డు మీద నిలబడ్డారు. By Bhavana 10 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాగోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో నిరాశపరిచిన ఇండియన్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఇండియన్ సినిమా ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ కు నిరాశే ఎదురైంది. పోటీ పడిన రెండు విభాగాల్లోనూ అవార్డు మిస్ అయింది. దీంతో సినీప్రియులు నిరాశకు గురయ్యారు. గత నెలలో ఈ అవార్డుల నామినేషన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. By Krishna 06 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Flight: గాల్లో ఉండగానే ఊడిన విమానం టైరు.. చివరికి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దాని ల్యాండింగ్ గేర్ టైరు ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెనుముప్పు తప్పింది. చివరికి విమానం డెన్వర్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. By B Aravind 09 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn