Indian Festival: శ్రీకృష్ణుడు రాధాతో హోలీ ఆడిన రోజు ఎప్పుడో తెలుసా?
ఈ ఏడాది మార్చి 30 శనివారం రంగ్ పంచమి జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీకృష్ణుడు రాధాతో హోలీ ఆడాడని చెబుతారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో రంగ పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణుడు, రాధాని ఈ రోజున పూజిస్తారు.