జుట్టు పొడవుగా పెరగాలంటే?
జుట్టు పొడవుగా పెరగాలంటే ఆముదం, కొబ్బరినూనె, వెల్లుల్లి, కరివేపాకు, మందార ఆకు, వేప ఆకులు, మెంతులు, కలబంద అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
జుట్టు పొడవుగా పెరగాలంటే ఆముదం, కొబ్బరినూనె, వెల్లుల్లి, కరివేపాకు, మందార ఆకు, వేప ఆకులు, మెంతులు, కలబంద అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
శీతాకాలంలో జుట్టు చివర్లు ఎక్కువగా చిట్లిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే తలకు పెరుగు అప్లై చేయడం, వాటర్ ఎక్కువగా తాగడం, పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.