Virat Daughter Vamika Pic Goes Viral : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం లండన్(London) లో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్యనే విరుష్క(Veernushkie) దంపతులు రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. కొడుకు అకాయ్(Akai) కు అనుష్క్ లండన్లో జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో విరాట్ దంపతులు ఇంకా లండన్లోనే ఉన్నారు. అనుష్క్ డెలివరీలో కాంప్లికేషన్స్ ఉన్నాయని… అందుకే మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్నారని అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయంలో విరుష్క్ మాత్రం ఏమీ చెప్పడం లేదు. తాజాగా విరాట్ తన కూతురితో లండన్లో ఓ రెస్టారెంట్లో ఉన్న ఫోటో బయటకు వచ్చింది. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Virat Kohli Daughter : లండన్లో కూతురుతో విరాట్ కోహ్లీ… వైరల్ అవుతున్న ఫోటో
విరాట్-అనుష్క కూతురు వామికా ఎలా ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. తమ పిల్లల విషయంలో గోప్యత పాటిస్తున్నారు విరుష్క దంపతులు. అయితే తాజాగా లండన్లో విరాట్, వామికా ఓ రెస్టారెంట్లో లంచ్ చేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అదికాస్తా వైరల్గా మారింది.
Translate this News: