Telangana State Election Commission: మోగిన నగారా..గ్రామాల్లో పంచాయతీ వార్
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రేపు అంటే గురువారం నవంబరు 27న ప్రారంభమయ్యే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ.. డిసెంబర్ 17 నాటికి పూర్తవుతుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు.
/rtv/media/media_files/2026/02/07/fotojet-10-2026-02-07-21-22-11.jpg)
/rtv/media/media_files/2025/02/11/UY1uqQNQAOXuoo3uy2uv.webp)
/rtv/media/media_files/2025/10/09/notification-2025-10-09-10-39-29.jpeg)