Telangana Liquor Rates: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 20శాతం పెరగనున్న ధరలు
తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్ ఇది. ఇప్పటికే బీర్ల ధరలు పెరిగి లబోదిబో అంటోన్న మద్యం ప్రియులకు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలో మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైంది. రూ.10 నుంచి రూ.20 వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.