Sleep Apnea : గురక పెట్టేవారు జాగ్రత్త!
కొంతమంది నిద్రలో చాలా బిగ్గరగా గురక పెడతారు. గురక అనేది శరీరంలోని కొన్ని వ్యాధులకు సంకేతం. ఎక్కువ గురక పెడితే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కొంతమంది నిద్రలో చాలా బిగ్గరగా గురక పెడతారు. గురక అనేది శరీరంలోని కొన్ని వ్యాధులకు సంకేతం. ఎక్కువ గురక పెడితే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
స్నేహితులు జీవితంలో విలువైన భాగం. కోపంతో ఉన్న స్నేహితుడిని ఒప్పించడానికి క్షమాపణ, స్నేహితుడి ఇంటికి వెళ్లటం, స్నేహితుడితో భోజనం, ఫోటో ఫ్రేమ్ బహుమతి వంటి ఇవ్వటం ద్వారా, స్నేహితుని తల్లిదండ్రులతో కూడా మాట్లాడినా మీ స్నేహం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ సంవత్సరం మే నెల రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 12న మదర్స్ డే. అమ్మ ప్రేమకు, పిల్లల కోసం ఆమె చేసే నిస్వార్థమైన త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు.