Liberian ship: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలోఉన్న కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తెలుస్తోంది.