KTR vs Bandi Sanjay : బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ సిట్ ముందు విచారణకు హజరయ్యారు. అనంతరం పలు ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.