Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..!
డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.
డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.
ట్రంప్ యంత్రాంగం..తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలు పెట్టింది.ఈ డిపార్ట్మెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు.
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు దాదాపు 14 వేల మంది మేనేజర్ల ఉద్యోగాలు తొలగించనుంది. దీనివల్ల అమెజాన్‌లోని మేనేజ్మెంట్ ఉద్యోగుల్లో 13 శాతం తగ్గిపోనుంది.
టెక్ కంపెనీల్లో గత నాలుగేళ్ల నుంచి ఉద్యోగ కోతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.కొన్ని కంపెనీలు అయితే ఏకంగా బౌన్సర్లను పెట్టి మరి ఉద్యోగులను గెంటేస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు చాలా దూకుడుగా ఉంటున్నాయి.అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ది సంస్థ లో ఏకంగా 9,700 మందికి పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది.
కొత్త ఏడాదిలో ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి.నిన్న మొన్నటి వరకు ఖర్చులు అన్నవారు..ఇప్పుడు టాలెంట్ అంటున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైంది.
హైదరబాద్ లోని బ్రేన్అనే ఐటీ కంపెనీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 1,500 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. వివిధ రకాల బిజినెస్ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్ ఇచ్చింది. కనీసం వారికి 3 నెలల నుంచి జీతాలు కూడా చెల్లించట్లేదు.
ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ తమ సంస్థ నుంచి సుమారు 15 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ వారంలోనే ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం.ఉద్యోగులను తొలగించడం వల్ల సుమారు 20 బిలియన్ డాలర్ల ఖర్చులు ఆదా అవుతాయని కంపెనీ అధికారులు అంచనా వేస్తున్నారు.