LayOffs: మైక్రోసాఫ్ట్ నుంచి మరోసారి ఉద్యోగుల తొలగింపు..ఈ సారి ఎంతమందంటే!
మైక్రోసాఫ్ట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులు చేయబోతోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్తో సహా వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను కంపెనీ తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారులు ప్రకటించారు.