ధోని చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్
ఎంఎస్ ధోని క్రికెట్కు రిటైర్డ్ అయిన తర్వాత జనాల్లో కలిసి మెలిసి తిరుగుతున్నాడు. తాజాగా ఒక అభిమాని తన బైక్పై ధోని సంతకం కావాలని అడగాడు. దీంతో అక్కడకి చేరుకున్న ధోని అభిమాని బైక్పై సంతకం పెట్టి ఒక రౌండ్ చక్కర్లు కొట్టాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది.