Trump: భారత్ దగ్గర బోలెడు డబ్బులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయం కట్టడి కోసం రూపొందించిన డోజ్ విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్ ను రద్దు చేయడం గురించి ట్రంప్ స్పందించారు.