Russia-Trump: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది.ఈ ఒప్పందం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి పుతిన్ అనుకూలంగా మాట్లాడారు.