America: అమెరికా దాటి వెళ్లకండి... హెచ్-1బీ వీసాదారులకు హెచ్చరికలు!
హెచ్-1బీ వీసాదారులు, వారి భాగస్వాములు, అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్కార్డుదారులకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.రెన్యువల్ కోసం వారి దేశాలకు వెళ్తే.. తిరిగి అమెరికాకు రావడం కష్టమవతుందని అధికారులు పేర్కొంటున్నారు.