Health Tips: ఒక కప్పు పెరుగు ఎన్ని తీవ్ర వ్యాధులను నివారిస్తుందో తెలుసా!
అధిక రక్తపోటు ఉన్న రోగులకు పెరుగు వినియోగం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి, పెరుగులో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది, ఇది బిపిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
అధిక రక్తపోటు ఉన్న రోగులకు పెరుగు వినియోగం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి, పెరుగులో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది, ఇది బిపిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి, చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా చెప్పుకోవచ్చు.
తిరుమలలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. మద్యం మత్తులో గుర్తు తెలియని యువకుడు ఒకడు ఓ మహిళతో గొడవకు దిగాడు.విజిలెన్స్ సిబ్బంది అతడ్ని ప్రశ్నించగా..వారితో కూడా అతను గొడవకు దిగాడు.
అమెరికాలో టెస్లా షోరూం పై మరోసారి దాడి జరిగింది. ఒరెగాన్ లోని షోరూమ్ పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో పలు వాహనాలు దెబ్బ తిన్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్ తో యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఓ వైపు చర్చలు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ సేనలు లొంగిపోతే వారు ప్రాణాలతో ఉంటారని హెచ్చరించారు.
ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని, వారిని రక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా పుతిన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి. పగటి ఉష్ణోగ్రతలు మెల్లిగా పెరుగుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.నంద్యాల జిల్లాలో అయితే 43 డిగ్రీల వరకు నమోదయ్యాయి.