BCCI: రోహిత్ వారసుడెవరు.. ఈ ముగ్గురు కాకుండా మరోకరిపై బోర్డు కన్ను!
రోహిత్ వారసుడు ఎవరనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. బుమ్రా, పంత్, జైస్వాల్ పేరు వినిపిస్తున్నప్పటికీ వీరి వివిధ వ్యక్తిగత కారణాల రిత్యా ఈ ముగ్గురిని కాకుండా మరొకరిని కెప్టెన్గా ఎంచుకోవాలని బీసీసీఐ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట.