R Ashwin: అశ్విన్‌ను అవమానించారు.. రోహిత్, గంభీర్‌పై మాజీలు ఫైర్!
రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సరిగా లేదంటూ రోహిత్, గంభీర్‌పై మాజీలు పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నెం1 బౌలర్‌ను అవమానించారని మండిపడుతున్నారు.