Actress Saanve Megghana: తమిళంలో హిట్ కొట్టిన శాన్వి.. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టరస్ అవార్డు
తెలుగు బ్యూటీ శాన్వి ఇటీవల తమిళ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కుటుంబస్థాన్ అనే సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైంది. ఈ సినిమాతో బెస్ట్ యాక్టరస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. శాన్వి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.