Kaydu Lahore: సోషల్ మీడియాను పిచ్చేక్కిస్తున్న కాయదు లోహర్.. ప్రజెంట్ క్రష్ ఈమెనే!
డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్‌లో కాయదు లోహర్ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈమె సోషల్ మీడియాలో సంప్రదాయ లుక్‌లో కుర్రాళ్లను ఉర్రూతలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.