Shreya Dhanwantari: బ్లాక్ వెస్ట్రన్ డ్రస్‌లో శ్రేయా క్యూట్ లుక్స్

తెలంగాణకి చెందిన శ్రేయా ధన్వంతరి నటిగా, మోడల్‌గా, రచయిత్రిగా, దర్శకురాలుగా రాణిస్తోంది. తెలుగు, హిందీ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు