Sriya Reddy: వింటేజ్ లుక్‌లో శ్రియా రెడ్డి ఫొటోలు.. క్యూట్‌గా అదిరిపోయిందిగా!
సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వింటేజ్ లుక్‌లో ఉండే ఫొటోలను షేర్ చేసింది. వైట్ మోడ్రన్ డ్రెస్‌లో ఉండే ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.