Sonal Chauhan: బీచ్‌లో సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత.. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుందిగా!

సోనాల్ చౌహాన్ ఇంద్రధనస్సు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు