Anand Devarakonda: గ్రీన్ టీ షర్ట్‌.. కిల్లింగ్ స్టైల్‌లో ఆనంద్.. లుక్స్‌కి అమ్మాయిలు ఫిదా!

హీరో ఆనంద్ దేవరకొండ గ్రీన్ టీ షర్టులో అదిరిపోయాడు. గ్రీన్ టీ షర్ట్‌లో గార్డెన్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో ఆనంద్ లుక్స్ భలేగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు అయితే ఈ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు