Late Night Sleep: రాత్రి ఆలస్యంగా నిద్రిస్తున్నారా... ఈ తీవ్రమైన నష్టాలు తప్పవు
రాత్రి ఆలస్యంగా మేల్కొనే అలవాటుతో చాలామంది బాధపడుతూంటారు. ఒత్తిడి, ఆందోళన, ఆరోగ్యాన్ని ప్రభవం వలన ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరగటం, ఒత్తిడి సమస్య, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.