Hyderabad: HCU వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరిపై కేసులు!
HCU వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంచ గచ్చిబౌలి భూములపై వెనక్కు తగ్గినప్పటికీ భూములు వర్సిటీకి అప్పగించేందుకు సిద్దంగా లేమని స్పష్టం చేసింది. 1500 ఎకరాల్లో ఎకోపార్క్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఎంపీ మల్లురవి తెలిపారు.