భూ కబ్జా ముఠా అరెస్ట్.. | 7 Arrest In Hyderabad Land Grab Case | Rajendranagar | RTV
రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపులో అమోయ్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు డీజీపీ జితేందర్‌ను కోరారు. మరోవైపు అమోయ్‌కుమార్ ఈ కేసులో అప్రూవర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతితోపాటు ఇతరులకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో వీరిని ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.