అరేయ్ చరిత్ర గురించి మాట్లాడితే! | Konda Mass Warning To Asaduddin Owaisi Over HCU Land Dispute |RTV
మల్లారెడ్డి భూవివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి పెద్ద కబ్జాకోరని.. తాము కొన్న భూమిని దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి అరచకాలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తాం
మల్లారెడ్డి భూ వివాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుచిత్రలోని వివాద స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు.. సర్వే నంబర్ 82లో ల్యాండ్ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఆ వివాద స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు.
రాజస్థాన్‌లోని భరత్‌పుర్ అనే జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ భూవివాదం విషయంలో ఓ వ్యక్తిని ఏకంగా ట్రాక్టర్‌తో తొక్కించడం కలకలం రేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 సార్లు ఆ వ్యక్తిని ట్రాక్టర్‌తో తొక్కించడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.