కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు చేశారో.. దరిద్రమంతా మీ ఇంట్లోనే!
కార్తీక పౌర్ణమి రోజు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెండి, పాలు వంటి పదార్థాలను దానం చేయకూడదని, చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.