Indiramma sarees: పంపిణీకి సిద్ధంగా ఇందిరమ్మ చీరలు..50 లక్షల చీరలు రెడీ..
మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇందిరమ్మ చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందిరా మహిళా శక్తి స్కీం కింద మహిళా సంఘాల సభ్యులకు ఒక్కోక్కరికి ఒక చీర ఇవ్వాలని సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ చేయనున్నారు.
/rtv/media/media_files/2025/10/11/indira-mahila-shakti-scheme-2025-10-11-07-05-07.jpg)
/rtv/media/media_files/2025/09/13/indiramma-sarees-2025-09-13-07-27-43.jpg)