టాలీవుడ్ అందాల భామ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆమె తన స్నేహితులతో కలిసి ఇండోనేషియా వెళ్లింది. ప్రస్తుతం సమంత బాలీ ద్వీపంలో ఉంది. సమంత అక్కడి నుంచి తన చిత్రాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ చిత్రాల్లో సమంత తన జుట్టు కూడా కట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..4 డిగ్రీలు…6 నిమిషాలు..సమంత సాహసం!
టాలీవుడ్ అందాల భామ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆమె తన స్నేహితులతో కలిసి ఇండోనేషియా వెళ్లింది. ప్రస్తుతం సమంత బాలీ ద్వీపంలో ఉంది. సమంత అక్కడి నుంచి తన చిత్రాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ చిత్రాల్లో సమంత తన జుట్టు కూడా కట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

Translate this News: