టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు, సింగిల్ సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. నా రోజా నువ్వే సాంగ్ అయితే ఇప్పటికే మిలియన్ల వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో నిలిచింది.
పూర్తిగా చదవండి..ఖుషి టైటిల్ సాంగ్ కి ముహుర్తం కుదిరింది!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు, సింగిల్ సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. నా రోజా నువ్వే సాంగ్ అయితే ఇప్పటికే మిలియన్ల వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో నిలిచింది.
Translate this News: