టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో విజయ్ , సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
పూర్తిగా చదవండి..8 రోజులు..14 రోజులు..30 రోజులు అంటూ రాసుకొచ్చిన రౌడీ హీరో!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో విజయ్ , సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Translate this News: