Nallamala Forest:నల్లమల్ల అడవుల్లో రగిలిన కార్చిచ్చు
పచ్చటి ప్రకృతికి ఆలవాలమైన నల్లమల అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ లోని కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది.