కుంభమేళాలో 90వేలపైగా ఖైదీలకు పుణ్యస్నానాలు.. పాపాలు కడిగేయనున్న యూపీ సర్కార్
ఉత్తరప్రదేశ్లోని 75 జైళ్లలో ఉన్న 90వేలకు పైగా ఖైదీలకు కుంభమేళా పుణ్యస్నానాలు చేయించనున్నారు. ఫిబ్రవరి 21న త్రివేణి సంగమంలో పవిత్ర జలాల్ని తీసుకొచ్చి కారాగారాల్లో నీటితో కలపనున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహన్ తెలిపారు.
/rtv/media/media_files/2025/02/25/Q7SqCpWpeEYjtEbJnyrf.jpg)
/rtv/media/media_files/2025/02/19/DlZkO5goQPAxuI1NKfVV.jpg)
/rtv/media/media_files/2025/02/19/NcdWnNWo9Kd4yawVgm90.jpg)
/rtv/media/media_files/2025/02/10/YV7PHX6OVV0POH0BZNWu.webp)
/rtv/media/media_library/vi/Q-im9kSvc-w/hqdefault.jpg)
/rtv/media/media_library/vi/zO7KZdfX72E/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/29/SJuxkffoNZ1KxgEpMkGW.webp)
/rtv/media/media_library/vi/M1xsJApIUbY/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/01/22/2srnko399xt4ukSbepJv.jpg)