Kumbh Mela Viral News: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్
కుంభమేళాకు బీహార్ నుంచి ఏడుగురు యువకులు బోట్లో ప్రయాణించారు. గంగానదిలో 550 కిలో మీటర్లు 2 రోజుల్లో చేరుకున్నారు. రోడ్డు, రైలు మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉందని వీరు ఈ మార్గంలో వెళ్లారు. ఫిబ్రవరి 13న ప్రయాగ్రాజ్ సంగంలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగొచ్చారు.
కుంభమేళాలో మరో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో భక్తులు పరుగులు
కుంభమేళాలోని సెక్టార్8లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. యాత్రికులను ఖాళీ చేయించారు. భక్తులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. కుంభమేళాలో 30 రోజుల్లోనే 7సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి.
ముందే శివయ్య దగ్గరకు.. | Madhya Pradesh Road Accident Incident | Nacharam People | Kumbh Mela | RTV
నాన్న ఎప్పుడొస్తావ్.గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారులు|Maha Kumbh Mela Telugu People Accident Updates
నాన్న ఎప్పుడొస్తావ్.. గుక్కపెట్టి ఏడుస్తున్న కుటుంబం| Maha Kumbh Mela Telugu People Accident Updates
Up: కుంభమేళా ఎఫెక్ట్..వాయిదా పడుతున్న హైకోర్టు కేసులు!
మహా కుంభమేళాకు గత వారం రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువ కాగా.. ఆ ఎఫెక్ట్ హైకోర్టుపై పడింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టులోని కేసులన్నీ పెండింగ్లో పడేలా చేసింది. గత రెండు రోజుల నుంచి యూపీలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిన సంగతి తెలిసిందే.
Kumbh Mela : కుంభమేళాలో వసంతపంచమి అమృతస్నానాలు.. ఎంతమందంటే..
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహా కుంభమేళాలో మూడొవ అమృత స్నానం ప్రారంభమైంది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో భాగంగా సోమవారం తెల్లవారుజామున అఖాడాలు మూడొవ 'అమృత్ స్నాన్'ని ప్రారంభించారు. ప్రభుత్వం కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేసింది.