Maha Kumbh Mela: మహాకుంభమేళాకు..73 దేశాల నుంచి దౌత్యవేత్తలు!
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్ రాజ్ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.
IIT బాబా అసలు రూపం.. | Unknown & Shocking Facts About IIT Baba | Maha Kumbh mela | Abhay Singh | RTV
మైనస్ డిగ్రీల చలిలో నాగసాధువులు ఏం చేస్తారంటే.. ! | Nagasaduvulu In Maha Kumbh Mela 2025 | RTV
Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే
కుంభమేళాలో అఖాడాల ప్రస్తావన లేకుండా ఉండదు. ఈ అఖాడాలు లేకుండా కుంభమేళాను ఊహించుకోలేం. ఈ అఖాడాల సాధువుల వల్ల కుంభమేళా ఎంతో వైభవంగా జరుగుతుంది. అసలు అఖాడాలు అంటే ఏంటి? వాటి చరిత్ర ఏంటి ఈ స్టోరీలో!
Mahakumbh 2025: తొలిరోజే కోటిన్నర మంది పుణ్య స్నానాలు!
సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. తొలి రోజే త్రివేణీ సంగమంలో కోటిన్నర మంది స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
MahaKumbh mela: మహాకుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అప్డేట్.. ఐఎండీ కీలక ప్రకటన
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరగనుంది. అక్కడికి వచ్చే భక్తులు ఆ ప్రాంత వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో ఐఎండీ స్పెషల్ పేజీని రూపొందించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.