Kukatpalli Murder Case: వాడిని చంపేయండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న కూకట్పల్లి బాలిక తండ్రి ఆవేదన!
కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలికను పదో తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ బాలిక తండ్రి పడిన ఆవేదన అందరినీ కట్టతడిపెట్టిస్తోంది. తన కూతురిని దారుణంగా హత్య చేసిన ఆ బాలుడికి ఉరిశిక్ష విధించాలని బాలిక తండ్రి డిమాండ్ చేశారు.