TG: త్వరలోనే కేటీఆర్ అరెస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు!
కేటీఆర్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ బాంబు పేల్చారు. బీఆర్ఎస్ అవుట్‌డేటెడ్ పార్టీ, వాళ్లతో ఎలాంటి చర్చలు లేవని చెప్పారు. ఎప్పటికైనా కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-10T195447.287.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Bandi-Sanjay-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/KAVITHA-KTR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/70.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-81.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T143608.099.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Danam-Nagender-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-12-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T192855.557.jpg)