MLA KTR: మీడియాతో చిట్‌చాట్‌తో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతోందని అన్నారు. ఇప్పటివరకూ ఆమె 11 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. బీపీ వల్ల రోజుకు రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తోందని అన్నారు. వచ్చే వారం కవితకు బెయిల్ (MLC Kavitha Bail) వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. బెయిల్ కోసం నిన్న అప్పీల్ చేసినట్లు తెలిపారు. సిసోడియాకు బెయిల్‌పై ఆలోచించి మాట్లాడాలని అన్నారు. సిసోడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి.. మిగతా వారికి కూడా వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్‌లో పెద్ద లీడర్లు అయ్యారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Kavitha Bail: కవితకు అప్పుడే బెయిల్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
TG: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితకు బెయిల్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో వచ్చే వారం కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందని జోస్యం చెప్పారు. ఇప్పటికే కవిత 11 కిలోలు తగ్గినట్లు తెలిపారు. ఆమె ఆరోగ్యం బాగాలేదని అన్నారు.
Translate this News: