Watch Video: అన్నయ్యకు రాఖీ కట్టిన కవిత.. వీడియో వైరల్
ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆమె ఇంటికి వద్దకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో కవిత.. తన అన్నయ్య కేటీఆర్‌కు రాఖీ కట్టింది. ఆ తర్వాత ఒకరినొకరు అప్యాయంగా హత్తుకున్నారు. స్వీట్లు తినిపించుకున్నారు.