E Formula Race Case: ఫార్మూలా ఈ కారు రేస్‌లో బిగ్ ట్విస్ట్.. మరోసారి విచారణకు IAS అరవింద్ కుమార్
తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ- కారు రేసు కేసు కీలక మలుపు తిరిగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరుకావాలని మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
/rtv/media/media_files/2025/11/21/fotojet-2025-11-21t085113540-2025-11-21-08-51-44.jpg)
/rtv/media/media_files/2025/07/02/e-formula-race-2025-07-02-16-57-07.jpg)
/rtv/media/media_files/2025/06/25/formula-e-car-race-2025-06-25-16-35-19.jpg)