వన్ పీస్ లో పిచ్చెక్కించిన బేబమ్మ
కృతి శెట్టి వన్ పీస్ లో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.వెబ్ స్టోరీస్
కృతి శెట్టి వన్ పీస్ లో హాట్ ఫోజులిస్తూ ఫొటోలు దిగింది. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.వెబ్ స్టోరీస్
కృతి శెట్టి తాజాగా బ్లూ శారీలో తన అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ నిర్వహించింది. ఆ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా.. వాటిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాలో కృతిశెట్టిని కథానాయికగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హీరోయిన్ తో సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.
‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్‌కు చామింగ్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఇన్నేళ్లు తన పేరుకి ముందు ఎలాంటి ట్యాగ్ లేని శర్వానంద్ ఇక నుంచి 'చామింగ్ స్టార్' శర్వానంద్ గా కొనసాగబోతున్నాడు.
'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పిఠాపురంలో జరపనున్నారనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు నిజం కాదని చెబుతూ మేకర్స్ తాజాగా కొత్త వేదికను అనౌన్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో తాను రిలేషన్ లో ఉన్నట్లు చెప్పి షాకిచ్చింది. తాజా ఇంటర్వ్యూలో మీరు సింగిలా? రిలేషన్ లో ఉన్నారా? అని అడిగితే.. " నేను సింగిల్ కాదు. రిలేషన్‌లోనే ఉన్నా.. నా పనితో రిలేషన్లో ఉన్నా అంటూ నవ్వులు పూయించేసింది.
శర్వానంద్, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మనమే'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓ పిల్లవాడి కథాంశంతో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
శర్వానంద్ 'మనమే' సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్. 'మనమే' అంటూ సాగిన ఈ పాటను కార్తీక్, గీతా మాధురి ఆలపించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. హేషామ్ అబ్దుల్ వాహాబ్ స్వరపరిచారు. మెలోడీ టచ్ తో ఉన్న ఈ పాట ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది
వరుస ఫ్లాపులతో కృతి శెట్టి జోరు తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇచ్చేంత బిజీగా లేదిప్పుడు. ఇంకా చెప్పాలంటే, ఆమె ఏ సినిమా చేస్తుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎట్టకేలకు కృతిశెట్టి నుంచి కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది.