కృతి శెట్టి మైమరిపించే అందాలు.. ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కొత్త ఫొటోలు
'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్ కృతి శెట్టి. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వెబ్ స్టోరీస్
'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్ కృతి శెట్టి. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వెబ్ స్టోరీస్
'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బాడీకాన్ అవుట్ ఫిట్ లో కృతి ఫోజులు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
''ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా మెరూన్ కలర్ డ్రెస్ లో కొన్ని ఫొటోలు షేర్ చేయడంతో అవి కాస్త ట్రెండ్ అవుతున్నాయి.
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్టైలిష్ పింక్ డ్రెస్ లో కృతి అందాలు అందరినీ ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోలు పై మీరు కూడా ఓ లుక్కేయండి.