Food Poision: ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్..40 మంది విద్యార్థులు..!
శ్రీచైతన్య కాలేజీ వాల్మీకి బ్రాంచ్ కొండాపూర్ లో చదువుకుంటున్న విద్యార్థులు గురువారం రాత్రి భోజనం తిన్న తరువాత తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.