అన్న నువ్వు కూడా రావే పోదాం.. | CM Revanth Reddy And Komatireddy Botting On Musi River | RTV
మూసీలో నీళ్లు తీసి... రేవంత్ ఏం చేశారో చూడండి | CM Revanth Reddy Watching Musi Water | RTV
నెక్స్ట్ సీఎం అతనే.. రేవంత్ ముందు కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు!
TG: కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం మార్పు ఉంటుందని జరుగుతున్న చర్చకు చెక్ పెట్టారు. ఇంకో ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు. తప్పు చేస్తే పెద్దపెద్ద వాళ్లే జైలుకు వెళ్లారు... ఇక కేటీఆర్ ఎంత? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
TG News: మతిభ్రమించి మాట్లాడుతున్నావ్ డాక్టర్లకు చూపించుకో.. కోమటిరెడ్డిపై హరీష్ రావు ఫైర్!
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ ను కలిసేందుకే అమెరికా వెళ్లినట్లు మంత్రి కోమటిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు ఖండించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అన్నారు. కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లినట్లు చెప్పారు.
ఉమ్మడి ఏపీ భవన్ వివాదంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. ఏమన్నారంటే
ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ వాటా వివాదంపై మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఏపీ భవన్కు చెందిన ఆస్తుల వివరాలు తెలుసుకున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదు. తెలంగాణ కొత్త భవనానికి మార్చిలోగా శంకుస్థాపన చేసి ఏడాదిలోగా పూర్తిచేస్తామన్నారు.
Big Breaking: కాంగ్రెస్ లోకి వివేక్, రాజగోపాల్ రెడ్డి?
తెలంగాణ బీజెపీ కీలక నేతలు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధం అయ్యారని సమాచారం. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి, ధర్మపురి నుంచి వివేక్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది.